Logo
Download our app
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NEWS   May 16,2025 07:41 pm
రాజారాంపల్లి విద్యుత్ విభాగం పరిధిలోని ఎండపల్లి, కొత్తపేట విద్యుత్తు సబ్ స్టేషన్ లలో మరమ్మత్తు పనుల నిమిత్తం శనివారం 4 గంటల పాటు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడనుంది. రాజారాంపల్లి ఏఈ బండి సమ్మయ్య పేర్కొన్నారు. ఎండపల్లి, కొత్తపేట, అంబారిపేట, పడకల్, గ్రామాలకు రాజారాంపల్లి వ్యవసాయ మోటార్ల ఫీడర్ లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source