Logo
Download our app
నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం
NEWS   May 17,2025 09:08 am
రాబోయే రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు కదలడానికి అనుకూలంగా ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తా మీదుగా సగటున సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కుర‌వ‌నున్నాయి. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, పార్వతీపురం మన్యం, ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source