Logo
Download our app
బిల్డ‌ర్లు మ‌ట్టిపోస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
NEWS   May 17,2025 07:23 pm
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బిల్డ‌ర్ల‌కు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు. చెరువుల్లో మ‌ట్టి పోసినా, లేదా త‌వ్వినా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని అన్నారు. ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌కు చెరువుల ప‌రిర‌క్ష‌ణ ఎంతో అవ‌స‌ర‌మ‌ని. ఆ దిశ‌గా హైడ్రా ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. బిల్డ‌ర్లు - ట్రాన్స్‌పోర్ట‌ర్లు క‌ల‌సి.. మ‌ట్టిని ఎక్క‌డ పోయాలో ముందుగానే ఒక అవ‌గాహ‌న‌కు రావాల‌ని సూచించారు. శిఖం భూముల‌లో కూడా మ‌ట్టి నింప‌రాద‌ని సూచించారు. హైడ్రా పోలీసు స్టేష‌న్ కూడా అందుబాటులోకి వ‌చ్చిందన్నారు క‌మిష‌న‌ర్.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source