Logo
Download our app
తిరుమ‌ల‌ పరిశుభ్రత మనందరి బాధ్యత
NEWS   May 18,2025 08:32 am
తిరుమ‌ల‌ పరిశుభ్రత మనందరి బాధ్యత అని టీటీడీ అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రి అన్నారు. స్వచ్ఛాంధ్ర మిష‌న్ లో భాగంగా తిరుమ‌ల‌లో స్ఛ‌చ్ఛాంధ్ర-స్వ‌చ్ఛ తిరుమ‌ల కార్య‌క్ర‌మాన్ని స్థానిక బాలాజీ న‌గ‌ర్ లో నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మానికి విచ్చేసిన అద‌న‌పు ఈవో తిరుమ‌ల స్థానికుల‌కు పారిశుద్ధ్యం, ప‌రిశుభ్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించి వారి చేత స్వ‌చ్ఛాంధ్ర ప్ర‌తిజ్ఞ చేయించారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source