Logo
Download our app
అట్టలతో తెలంగాణ సచివాలయ రూపం!
NEWS   May 18,2025 01:16 pm
పదో తరగతి విద్యార్థి బాలగోని అక్షయ్‌ గౌడ్ అట్టలతో తెలంగాణ సచివాలయాన్ని రూపొందించి అబ్బుర‌ప‌రిచాడు. ప్రత్యేకమైన నిర్మాణ శైలితో కొత్త సచివాలయం తెలంగాణ రాష్ట్రానికి ఓ ఐకన్‌ మాదిరిగా రూపుదిద్దుకుంది. అలాంటి క్లిష్టమైన సచివాలయం నిర్మాణానికి అట్టలతో నమూనా తయారు చేశాడు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన అక్షయ్‌ని ప‌లువురు అభినందిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source