Logo
Download our app
కాంగ్రెస్ కు అధికారం క‌ష్టం
NEWS   May 18,2025 05:10 pm
మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబ‌రం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో మోదీ స‌ర్కార్ బ‌లంగా ఉంద‌న్నారు. రాబోయే 2029లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సైతం ఆ పార్టీనే తిరిగి ప‌వ‌ర్ లోకి వ‌స్తుంద‌ని జోష్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేద‌న్నారు. ఇండియా కూట‌మిలో స‌మ‌న్వ‌యం లేక పోవ‌డం శాపంగా మారిందన్నారు. ఈ విష‌యం రాహుల్, ఖ‌ర్గేకు కూడా తెలుస‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 08:32 pm
NHMల సమస్యలు పరిష్కరించాలి
రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హనుమకొండలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నేషనల్...

LATEST NEWS   Oct 09,2026 08:31 pm
ఏపీ ప్రభుత్వానికి 'సుప్రీం'లో ఎదురుదెబ్బ
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 2 జీవోలకు సంబంధించిన వివాదంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....

LATEST NEWS   Oct 09,2026 08:18 pm
తలసాని శ్రీనివాస్ యాదవ్ కు స్వాగతం
బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్‌ నుంచి విమానంలో చేరుకున్న ఆయనకు యాదవ సంఘం...

⚠️ You are not allowed to copy content or view source