Logo
Download our app
హైస్కూల్ ఆధునీక‌ర‌ణ ప‌నులు ప‌రిశీలన
NEWS   May 19,2025 08:45 am
నెల్లూరు న‌గ‌రంలోని వీఆర్ హైస్కూల్ ఆధునీక‌ర‌ణ ప‌నుల‌ను కూతురు ష‌రిణితో క‌లిసి ప‌రిశీలించారు మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. హైస్కూల్, ఇండోర్ ప్లే ఎక్విప్‌మెంట్ ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చారు. ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని ఆదేశించారు. విఆర్సీకి పూర్వ వైభవం తీసుకొస్తానని ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న‌ట్లు తెలిపారు. మంత్రి లోకేష్ ఆమోదంతో రూ.15 కోట్లతో ఆధునీకరణ పనులు ప్రారంభించామ‌న్నారు. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని స్కూల్ రూపకల్పన చేశామ‌న్నారు. ప్రతి ఏడాది వెయ్యిమంది చొప్పున ఐదేళ్లలో ఐదు వేల మందికి ఉచితంగా అడ్మిషన్ కల్పించి అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తాం.

Top News

LATEST NEWS   Oct 10,2026 03:42 pm
ఏపీలో బీసీ రిజర్వేషన్లు ఖరారు
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేశారు. రాజీవ్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లు...

LATEST NEWS   Oct 10,2026 03:08 pm
విమానంలో అదుపులోకి అభిజీత్ దీప్కే
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనకు బయలుదేరిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పార్టీ...

LATEST NEWS   Oct 10,2026 02:34 pm
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో పద్మావతి పార్క్ సర్కిల్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ కార్యవర్గ కమిటీ సభ్యుడు...

⚠️ You are not allowed to copy content or view source