Logo
Download our app
గ్రామ పంచాయతీలకు పెండింగ్​ బిల్లుల చెల్లింపు
NEWS   May 22,2025 09:43 am
తెలంగాణ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. గ్రామ పంచాయతీలకు రూ.153 కోట్లు విడుదల చేసింది.పెండింగ్ లో ఉన్న 9990 బిల్లులు ఒకే రోజున క్లియర్​ చేసింది. ఈ విడతలో రూ. 10 లక్షల లోపు బిల్లుల చెల్లించింది.2024 ఆగస్టు వరకు పెండింగ్​లో ఉన్న బిల్లులకు నిధులకు ప్రాధాన్యం ఇచ్చింది. వీటితో పాటు ఎస్​డీఎఫ్​ (ప్రత్యేక అభివృద్ధి నిధి) కింద చేపట్టిన వివిధ పనులకు రూ.85 కోట్లు విడుదల చేసింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source