Logo
Download our app
విశాఖపట్నంలో కరోనా పాజిటివ్ కేసు
NEWS   May 23,2025 07:37 am
దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 257 వ‌ర‌కు న‌మోదైన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని పేర్కొంది. ఏపీలో కోవిడ్ కేసు న‌మోదైంది. మద్దిలపాలెంకు చెందిన ఓ వివాహితకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయినట్లు సమాచారం .ఆమెతో పాటు భర్త, పిల్లలకు RTPCR పరీక్షలు చేశారు వైద్యులు. వారం రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాల‌ని సూచించారు. ఈ విష‌యం తెలియ‌డంలో చుట్టు ప‌క్క‌ల ఉన్న వారంద‌రికీ క‌రోనా టెస్టులు చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source