Logo
Download our app
డాక్ట‌ర్ గంగాసాగ‌ర్ కు ఘ‌నంగా స‌న్మానం
NEWS   May 23,2025 07:47 pm
జాతీయ వైద్య విధాన రాజ్యాంగ సవరణ ఆమోద కమిటీ మెంబర్ గా ఎన్నికైన డాక్టర్ గంగసాగర్ ని ఆర్యవైశ్య సంఘం ఆధ్వ‌ర్యంగా ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మం సంఘం అధ్యక్షులు మైలారపు రాంబాబు , కార్యదర్శి ఎల్మి రవికుమార్ , కోశాధికారి దొంతుల లక్ష్మీనారాయణ , సంయుక్త కార్యదర్శి కొత్త నవీన్ , వాసవి దేవాలయం అధ్యక్షులు చాడ సురేష్ , వాసవి గార్డెన్ అధ్యక్షుడు కోట కిరణ్ కుమార్ , విద్యా కమిటీ అధ్యక్షులు పడిగెల శ్రీనివాస్ , వాసవి సేవాదళ్ అధ్యక్షులు దొంతుల సంతోష్ , సాంస్కృతిక కమిటీ అధ్యక్షులు చింత లవ కుమార్, వాసవి దేవాలయం కార్యదర్శి చిటిమెళ్ళి శ్రీనివాస్ పాల్గొన్నారు

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source