Logo
Download our app
నీతి ఆయోగ్ లో రైజింగ్ తెలంగాణ
NEWS   May 24,2025 10:10 am
ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట ప‌ట్టారు. నీతి ఆయోగ్ స‌మావేశానికి హాజ‌ర‌య్యారు. ఆయ‌న ఢిల్లీలో ప‌ర్య‌టించ‌డం ఇది 48వ సారి కావ‌డం విశేషం. ఓ వైపు హై క‌మాండ్ ఇంకో వైపు మోదీ, ఇలా బిజీగా మారి పోయారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరాక స‌మ‌స్య‌ల‌పై కంటే తిర‌గ‌డంపైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఈ త‌రుణంలో నీతి ఆయోగ్ మీటింగ్ లో రైజింగ్ తెలంగాణ గురించి ప్ర‌స్తావించారు .

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source