Logo
Download our app
ఎమ్మెల్సీ క‌విత లేఖ ఓ రాజ‌కీయ డ్రామా
NEWS   May 24,2025 11:11 am
మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పై. వంద జాకీలు పెట్టి లేపినా బీఆర్ఎస్ ఇక లేవదన్నారు. వరంగల్ సభ కోసం హరీష్ రావు అంత కష్టపడితే కనీసం ఒక్క ఫోటో కూడా పెట్ట‌లేద‌న్నారు. కవిత అంత పెద్ద సీనియర్ నాయకురాలు ఏం కాదన్నారు.ఆ సభలో కేవలం రాజు, యువరాజు తలకాయలే కనిపించాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓపెన్ గా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందంటూ ఆరోపించారు. కల్వకుంట్ల కవిత లేఖ అంతా ఓ రాజకీయ డ్రామా అంటూ కొట్టి పారేశారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source