Logo
Download our app
మిస్ మిల్లీ మాగీ ఆరోప‌ణ‌లపై విచార‌ణ చేప‌ట్టాలి
NEWS   May 25,2025 11:23 am
మాజీ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్న అందాల పోటీల‌పై మిస్ ఇంగ్లండ్ మిల్లీ మాగీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. త‌న‌ను వేశ్య లాగా చూశారంటూ నిర్వాహ‌కుల‌పై ధ్వ‌జ‌మెత్తింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాల‌ని, దోషులు ఎవ‌రో, వేధింపుల‌కు గురి చేసింది ఎవ‌రో తేల్చాల‌న్నారు మాజీ మంత్రి. ఆమె కామెంట్స్ తో హైద‌రాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింద‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source