Logo
Download our app
TG-ECET ఫలితాలు విడుదల
NEWS   May 25,2025 01:45 pm
టీజీఈసెట్ ప‌రీక్షా ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు ఉన్నత విద్య మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి. పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్య్ విద్యార్థులు బీటెక్, బీ.ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 12న ప‌రీక్ష నిర్వ‌హించారు. మొత్తం 18,998 మంది విద్యార్థులు రాశారు. బీఎస్సీ మ్యాథ్స్ లో సంతోష్ కుమార్, కెమికల్ ఇంజినీరింగ్ లో తేజ సాయి, సివిల్ ఇంజినీరింగ్ లో నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ , కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ లో రేవతి, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో కాసుల శ్రావణి, మెకానికల్ ఇంజినీరింగ్ లో పోతూ గంటి కార్తిక్, మైనింగ్ ఇంజినీరింగ్ లో కుర్మా అక్షయ, ఫార్మసీలో ఐలి చందన టాప్ లో నిలిచారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source