Logo
Download our app
తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు
NEWS   May 26,2025 02:28 pm
13 రోజులు ముందుగానే తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చాయి రుతు ప‌వ‌నాలు. మహబూబ్ నగర్ వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది . ఏపీలోని రాయలసీమను తాకాయి. కేరళ, కర్నాటక, తమిళనాడులో పూర్తిగా విస్తరించాయి. మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరణ. దక్షిణాదితో పాటు కొన్నిచోట్ల వ‌ర్షాలు దంచి కొడుతున్నాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source