Logo
Download our app
హైదరాబాదులో పెద్దింటి కథల కార్యశాల
NEWS   May 26,2025 04:59 pm
ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నూతన కథకుల కోసం కథల కార్యశాల రేపు ఉదయం రవీంద్ర భారతి మినీ హాల్లో జరగనుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రత్యేక కార్యదర్శి జేయేష్ రంజన్, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి ముఖ్య అతిథులు. కథలు ఎలా రాయాలి అనే అంశంపై శిక్షణ ఇచ్చే ఈ కార్యశాలలో పెద్దింటి అశోక్ కుమార్ తన అనుభవాలను, స‌ల‌హాల‌ను ఇస్తారు. రచనలపై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source