Logo
Download our app
మీనాక్షి న‌ట‌రాజ‌న్ తో జ‌గ్గారెడ్డి భేటీ
NEWS   May 29,2025 06:44 am
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. పార్టీ కార్యకర్తల మీద దృష్టి సారించాలని స్ప‌ష్టం చేశారు. ఉన్న స‌మ‌స్య‌ల‌పై ఆరా తీశారు. స‌మ‌స్య‌ల‌ను లేఖ రూపంలో ఇవ్వాల‌ని పేర్కొన్నారు న‌ట‌రాజ‌న్ . త్వ‌ర‌లోనే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ గౌడ్ తో భేటీ కానున్నార‌ని తెలిపారు జ‌గ్గారెడ్డి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source