Logo
Download our app
కొండగట్టు: ముడుపుల ఆదాయ వివరాలు
NEWS   May 29,2025 08:34 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద జయంతి సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు సమర్పించిన ఇరుముడులను (ముడుపులను) ఈవో శ్రీకాంత్ రావు ఆధ్వర్యంలో విప్పారు. ఈ ముడుపుల ద్వారా రూ. 1,65,641నగదు సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి రాజమౌళి, సునీల్, చంద్రశేఖర్, హరి హరనాథ్, పోలీసు సిబ్బంది, శ్రీ రాజరాజేశ్వర సేవా సమితి, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source