Logo
Download our app
కొత్త రోడ్డుకు పూజ చేసిన ఎమ్మెల్యే
NEWS   Jun 01,2025 07:51 pm
జగిత్యాల పట్టణంలోని 30 వ వార్డ్ లోని రహ్మత్పురలో హ్యాంగ్ ఔట్ హోటల్ ముందర నుండి దగ్గులమ్మ గుడి వరకు సుమారు 21.29 లక్షల వ్యయంతో కొత్త రోడ్డు మంజూరు కాగా ఆదివారం ఉదయం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీర్ లు, మాజీ కౌన్సిలర్ పంబాల రాం కుమార్, 30 వ వార్డ్ ఇన్చార్జి దుమల రాజ్ కుమార్, నాఫీస మస్జిద్ అధ్యక్షులు అబ్దుల్ రజాక్ ఖురేషి, ఖుశ్రు హజారి, తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source