Logo
Download our app
మిస్ వ‌ర‌ల్డ్ -2025 విజేతగా థాయిలాండ్ సుంద‌రి
NEWS   Jun 01,2025 11:14 am
మిస్ వ‌ర‌ల్డ్ 2025 విజేత‌గా థాయిలాండ్ దేశానికి చెందిన సుచాత సువాంగ్ శ్రీ ఎంపికైంది. ఈ పోటీల‌లో 108 దేశాల నుంచి సుంద‌రాంగులు పార్టిసిపేట్ చేశారు. చివ‌ర‌కు ఫైన‌ల్ లిస్టులో ఎనిమిది మంది ఎంపిక‌య్యారు. త‌ను 16 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడు భ‌యంక‌ర‌మైన క్యాన్స‌ర్ వ్యాధికి గురైంది. ఆ త‌ర్వాత దానిని అధిగ‌మించింది. బాధితుల‌కు భ‌రోసా ఇస్తోంది. టాప్‌ 8మందిలో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల సుందరీమణులు నిలిచారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source