Logo
Download our app
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య 3,395
NEWS   Jun 01,2025 03:28 pm
మ‌రోసారి క‌రోనా భ‌య పెడుతోంది. రోజు రోజుకు దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 3,395 కోవిడ్ కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. కేర‌ళ‌లో అత్య‌ధికంగా న‌మోదు కాగా రెండో స్థానంలో ఢిల్లీలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. మ‌హారాష్ట్ర‌లో 467 కేసులు న‌మోదు కాగా గుజ‌రాత్ లో 265 , క‌ర్ణాట‌క‌లో 234, ప‌శ్చిమ బెంగాల్ లో 205, త‌మిళ‌నాడులో 185, ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 117 కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 375 కేసులు న‌మోద‌య్యాయి.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source