Logo
Download our app
ఈ విజ‌యం ఫ్యాన్స్ కు అంకితం
NEWS   Jun 04,2025 09:33 am
ఆర్సీబీ ఐపీఎల్ 2025 క‌ప్ ను సాధించ‌డం ప‌ట్ల తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు విరాట్ కోహ్లీ. 18 ఏళ్ల పాటు ఆ జ‌ట్టుతోనే ఉన్నాన‌ని చెప్పాడు. జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించ‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నాడు. సుదీర్గ విరామం త‌ర్వాత క‌ప్ అందుకోవ‌డం మ‌రిచి పోలేన‌ని అన్నాడు. నా ఆత్మ‌, హృద‌యం రెండూ ఈ జ‌ట్టుతోనే ఉన్నాయ‌ని, వేరే ఆలోచ‌న అనేది రాలేద‌న్నాడు. చాలా ఫ్రాంచైజీలు త‌న‌ను తీసుకోవాల‌ని అనుకున్నాయ‌ని, కానీ నేను ఒప్పుకోలేద‌ని పేర్కొన్నాడు. ఈ గెలుపును ఆర్సీబీ ఫ్యాన్స్ కు అంకితం ఇస్తున్నామ‌ని చెప్పాడు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source