Logo
Download our app
ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ విజేత‌గా కోకో గాఫ్
NEWS   Jun 08,2025 05:43 am
ఫ్రెంచ్ ఓపెన్ ఉమెన్స్ విజేతగా అమెరికా టెన్నిస్ స్టార్ కోకో గాఫ్ నిలిచింది. ఫైనల్లో నెంబర్ వన్ సీడ్ సబలెంకాపై విజయం సాధించింది. ప్ర‌త్య‌ర్థిపై 6-7, 6-2, 6-4 తేడాతో గెలిచింది. త‌న కెరీర్ లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ ను స్వంతం చేసుకుంది.. కెరీర్లో రెండో గ్రాండ్ స్లామ్ నెగ్గింది. 2023లో యూఎస్ ఓపెన్ నెగ్గింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source