Logo
Download our app
డీజీపీకి ఏపి డిప్యూటీ స్పీక‌ర్ లేఖ
NEWS   Jun 08,2025 07:37 am
ఏపీకి చెందిన జ‌ర్న‌లిస్టులు అమ‌రావ‌తి మ‌హిళా రైతుల‌పై నోరు పారేసు కోవ‌డం ప‌ట్ల స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. జ‌ర్న‌లిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీ‌నివాస రావుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ కృష్ణం రాజు. ఈ మేర‌కు ఆయ‌న డీజీపీకి లేఖ రాశారు. జ‌ర్న‌లిస్టులు ప‌రిమితులు దాటి పార్టీకి స్పోక్స్ ప‌ర్స‌న్ గా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source