Logo
Download our app
సందడిగా అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్
NEWS   Jun 08,2025 09:52 pm
అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరిగిన అఖిల్ వెడ్డింగ్ రిసెప్షన్ . ఈ వేడుక‌కు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు ప్ర‌ముఖులు. విస్తృతంగా ఏర్పాట్లు చేశారు న‌టుడు అక్కినేని నాగార్జున‌. ఇదిలా ఉండ‌గా గ‌త కొంత కాలంగా ప్రేమ‌లో మునిగి తేలారు అఖిల్ అక్కినేని, ర‌విడ్జీ. ఈ రిసెప్ష‌న్ అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. నిన్న జూబ్లీ హిల్స్ లోని త‌న నివాసంలో పెళ్లి చేశారు నాగ్. ఈ కార్య‌క్ర‌మానికి సినీ, క్రీడా, రాజ‌కీయ , వ్యాపార‌, వాణిజ్య రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్య‌రు. ప్రిన్స్ మ‌హేష్ బాబు త‌న ఫ్యామిలీతో వ‌చ్చారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source