Logo
Download our app
హార్డ్ డిస్క్ ల ధ్వంసంతో నాకేం సంబంధం
NEWS   Jun 09,2025 04:55 pm
ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంలో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్ర‌భాక‌ర్ రావు సోమ‌వారం సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇచ్చారు. నేను 2023 డిసెంబర్‌ 4, సాయంత్రం 4 గంటలకు రాజీనామా చేశాన‌ని, అదే రోజు రాత్రి 8 గంటలకు హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం అయితే త‌న‌కేంటి సంబంధం అని ప్ర‌శ్నించారు. రివ్యూ కమిటీ సభ్యులను ఎందుకు కేసులో ఇన్వాల్స్‌ చేయలేదన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source