Logo
Download our app
కృష్ణంరాజు వ్యాఖ్యలపై మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్
NEWS   Jun 10,2025 02:05 pm
అమ‌రావ‌తి రాజ‌ధాని రైతు మ‌హిళ‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది జాతీయ మ‌హిళా క‌మిష‌న్. త‌న కామెంట్స్ ను క‌మిష‌న్ సుమోటోగా స్వీక‌రించింది. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. ఈ మేర‌కు డీజీపీకి లేఖ రాశారు మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ విజ‌య ర‌హ‌త్క‌ర్. మూడు రోజుల్లోగా నివేదిక ఇవ్వాల‌ని ఆదేశించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source