Logo
Download our app
కులాల తొల‌గింపు స‌బ‌బు కాదు
NEWS   Jun 10,2025 06:01 pm
వెనుకబడిన తరగతుల నుండి కొన్ని కులాల తొలగింపు అంశంపై జరిగిన బహిరంగ విచారణలో పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ .తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించబడిన బహిరంగ విచారణ జ‌రిగింది. ఈ విచారణలో వెనుకబడిన తరగతుల జాబితాలోని కొన్ని కులాలను తొలగించాలనే అంశంపై చర్చించారు. వెనుకబడిన తరగతుల హక్కులను పరిరక్షించటం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యంగా భావిస్తున్నామని అన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source