Logo
Download our app
12న కూట‌మి వార్షిక విజ‌యోత్స‌వం
NEWS   Jun 11,2025 10:28 am
ఏపీ కూట‌మి స‌ర్కార్ ఏర్ప‌డి ఏడాది పూర్త‌వుతున్న సంద‌ర్బంగా ఈనెల 12న వార్షిక విజ‌యోత్స‌వ సంబురాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్. ఈ మేర‌కు కీల‌క ఉత్త‌ర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబురాల‌లో మునిగి పోవాల‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి కూట‌మిగా బ‌రిలోకి దిగాయి. ఏకంగా 165 సీట్ల‌ను గెలుచుకుని చ‌రిత్ర సృష్టించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source