Logo
Download our app
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ
NEWS   Jun 11,2025 06:57 pm
మెట్‌ప‌ల్లి పట్టణంలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను, డయాగ్నస్టిక్స్ సెంటర్లను జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటికి నోటీసులను జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదరు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DMHO వెంట జిల్లా మాత శిశు ప్రోగ్రాం అధికారి జైపాల్ రెడ్డి, మండల వైద్యాధికారి అంజిరెడ్డి, సమీయుద్దీన్ తదితరులు ఉన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source