Logo
Download our app
విద్యార్థులను దోచుకుంటే సహించం NSUI
NEWS   Jun 11,2025 06:57 pm
ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంల పేరుతో విద్యార్థులపై స్కూళ్లు, కాలేజీలు భారం వేస్తే సహించబోమని NSUI నేతలు హెచ్చరించారు. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో. మెట్ పల్లిలో NSUI ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే నిరసనలు తథ్యమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో NSUI ఉపాధ్యక్షుడు సమీర్, సాయికుమార్, వెంకీ, హేమంత్, వర్ధన్, నవీన్ పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source