Logo
Download our app
పరిశుభ్రత పనుల్ని పరిశీలించిన కమీషనర్
NEWS   Jun 12,2025 02:48 pm
ఒక మార్పు - అభివృద్దికి మలుపు.. 100 రోజుల ప్రణాళికలో భాగంగా మెట్ పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కాలేజీ నేటి నుండి స్కూల్స్ రీఓపెన్ అవుతున్నందున స్కూల్ లోపల బయట పారిశుద్ధ్య పనులు చేపట్టడాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలోని జూనియర్ కాలేజీలో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందని, మెట్ పల్లి పట్టణంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పారిశుద్ధ్య పనులు చేపట్టమన్నారు. ఎంఈఓ చంద్రశేఖర్, ఉపాధ్యాయులు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source