Logo
Download our app
వాట్సాప్ కు ఎలాన్ మ‌స్క్ బిగ్ షాక్
NEWS   Jun 12,2025 09:32 am
స్టార్ లింక్ అధినేత ఎలాన్ మ‌స్క్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఎక్స్ యాప్ లో కొత్త‌గా ఎక్స్ చాట్ పేరుతో చాట్ ఇంట‌ర్పేస్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్న‌ట్లు వెల్ల‌డించాడు. ఇది పూర్తిగా వాట్సాప్ కు పోటీగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ XChat ద్వారా ఫోన్ నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్ చేసుకునే వీలుంటుంది. ఈ వారం లోపే ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.. XChat ని X యూజర్ల కోసం రూపొందించారు. ఇది ఇప్పటికే ఉన్న X ప్లాట్‌ఫారమ్ డైరెక్ట్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source