Logo
Download our app
చీఫ్ ప‌బ్లిక్ రిలేష‌న్స్ ఆఫీస‌ర్ గా మ‌ల్సూర్
NEWS   Jun 13,2025 07:38 am
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి ముఖ్య పౌర సంబంధాల శాఖ అధికారి (సీపీఆర్ఓ) గా సీనియ‌ర్, ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన డాక్ట‌ర్ గుర్రం మ‌ల్సూర్ ను నియ‌మించింది ప్ర‌భుత్వం. ఆయ‌న వృత్తి రీత్యా ప‌శు వైద్యాధికారిగా ప‌ని చేశారు. ఆ త‌ర్వాత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 ప‌రీక్ష‌లు రాశారు. ఆ త‌ర్వాత క‌న్ ఫ‌ర్మ్ డ్ ఐఏఎస్ ఆఫీస‌ర్ గా వివిధ విభాగాల‌లో ప‌ని చేశారు. ప్ర‌ధానంగా ప్ర‌పంచ బ్యాంకు ద్వారా ప్రాజెక్టుల‌ను అమ‌లు చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source