Logo
Download our app
జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేనికి సుప్రీం బిగ్ రిలీఫ్
NEWS   Jun 13,2025 03:05 pm
అమ‌రావ‌తి మ‌హిళా రైతుల‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ సాక్షి యాంక‌ర్ కొమ్మినేని శ్రీ‌నివాస‌రావుతో పాటు జ‌ర్న‌లిస్ట్ కృష్ణంరాజుల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌గిరి కోర్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీనిని స‌వాల్ చేస్తూ మ‌నోడు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ మేర‌కు కొమ్మినేనికి వెంట‌నే బెయిల్ మంజూరు చేయాల‌ని ఆదేశించింది హైకోర్టును.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source