Logo
Download our app
యోగా డే కోసం 2 కోట్ల మంది రిజిస్ట్రేష‌న్
NEWS   Jun 14,2025 08:07 am
ఏపీ ప్ర‌భుత్వం ఈనెల 21న రాష్ట్ర వ్యాప్తంగా యోగా డేను ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించేందుకు శ్రీ‌కారం చుట్టింది. విశాఖ‌ప‌ట్ట‌ణంలో పెద్ద ఎత్తున యోగా ర్యాలీ. నిర్వ‌హించ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా ప్ర‌ధాని మోదీ హాజ‌ర‌వుతున్నారు. 5 ల‌క్ష‌ల మంది పాల్గొంటార‌ని వెల్ల‌డించారు సీఎం చంద్ర‌బాబు. ఒకే రోజు యోగా డేలో పాల్గొనేందుకు 2 కోట్ల మంది రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ని తెలిపారు. మూడు రోజుల పాటు యోగా కార్య‌క్ర‌మంలో పాల్గొంటే స‌ర్టిఫికెట్ ఇస్తామ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source