Logo
Download our app
వైసీపీకి మంత్రి లోకేష్ వార్నింగ్
NEWS   Jun 14,2025 09:57 am
వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్‌. 24 గంటలు టైమ్ ఇస్తున్నాన‌ని అన్నారు. తల్లికి వందనం పథకంలో రూ. 2 వేలు చొప్పున తన ఖాతాల్లోకి వెళ్లాయంటూ వైసీపీ పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. చేసిన ఈ ఆరోప‌ణ‌ల‌ను నిరూపించాల‌ని , లేక‌పోతే త‌ప్పు ఒప్పుకోవాల‌ని అన్నారు. కాదంటే తాను కోర్టుకు వెళ‌తాన‌ని వార్నింగ్ ఇచ్చారు. తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. చ‌ట్ట ప‌ర‌మైన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source