Logo
Download our app
ఏఐ-171 విమానం నిలిపివేత
NEWS   Jun 14,2025 04:55 pm
ఎయిర్ ఇండియా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. అహ్మ‌దాబాద్ లో త‌మ సంస్థ‌కు చెందిన విమానం కూలి పోయిన ఘ‌ట‌న‌తో దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగింది. ఈ మేర‌కు శ‌నివారం అహ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ కు వెళ్లే ఏఐ-171 విమానాన్ని ర‌ద్దు చేసిన‌ట్లు తెలిపింది. దీని స్థానంలో ఏఐ-159 నెంబ‌ర్ క‌లిగిన ఫ్లైట్ ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source