Logo
Download our app
సర్పంచ్ ఆధ్వ‌ర్యంలో యోగాంధ్ర కార్యక్రమం
NEWS   Jun 16,2025 08:17 pm
జర్నలిస్ట్ రమణ: ప్రధాని మోడీ సంక్షేమానికి 11 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా రామచంద్రపురం మండలం హసన్‌బాద్ గ్రామంలో సర్పంచ్ నాగిరెడ్డి సతీష్ రావు ఆధ్వ‌ర్యంలో గ్రామంలో 6 ప్రాంతాలలో గ్రామస్థులతో యోగా, మెడిటేషన్ చేయించారు. గ్రామ వీధులలో సమావేశాలు నిర్వహించి, మోడీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల గురించి వివరించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source