Logo
Download our app
ఘనంగా GBN Elite - లెజెండ్ మీటింగ్
NEWS   Jun 16,2025 02:10 am
GBN Elite సొసైటీ బిజినెస్ నెట్ వర్క్ సమావేశం, సోషల్ కార్యక్రమాలు మెదక్ జిల్లా లింగాపూర్ అక్షయ్ ఫామ్ లో ఘనంగా జరిగాయి. లెజెండ్ సోషల్ గ్రూప్ తో కలిసి నిర్వహించుకున్న ఈ కార్యక్రమాల్లో గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు అనురాధ గౌడ్, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ గవర్నర్ మనోహర్ రెడ్డి, GBN Elite చైర్మన్ చందీ శ్రీనివాస్ గౌడ్, లెజెండ్ సోషల్ గ్రూప్ ప్రెసిడెంట్ RS వాసు, GBN Elite, లెజెండ్ నెట్ వర్క్ సభ్యులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source