Logo
Download our app
విద్యార్థికి DNR ట్రస్ట్ ఆర్థిక సహాయం
NEWS   Jun 18,2025 06:03 am
తాడ్వాయి: నార్లాపూర్ గ్రామానికి చెందిన అను ముల శ్రీకాంత్‌కు IIT మద్రాస్‌లో ఎంటెక్ అడ్మిషన్ కోసం DNR ట్రస్ట్ ఆర్థిక సహాయం అందించింది. గతంలో అడ్మిషన్ ఫీజు కోసం ₹58,000 అందజే సిన ట్రస్ట్, తాజాగా సెమిస్టర్ ఫీజు కోసం ₹32,000 అందించి, మొత్తం ₹90,000తో శ్రీకాంత్ ఉన్నత చదువులకు తోడ్పడింది. ఈ సహాయంతో ఓ పేద విద్యార్థి తన విద్యా లక్ష్యాల వైపు సాగుతున్నాడు. DNR ట్రస్ట్ నిర్వహకులు ప్రతాపరెడ్డి, సభ్యుల సహకారానికి శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపాడు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source