Logo
Download our app
బనకచర్ల ప్రాజెక్టుతో వచ్చిన సమస్యేంటి? తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల వాదనేంటి?
NEWS   Jun 18,2025 01:57 pm
గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వివాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. ఈ ప్రాజెక్టు గోదావరి నది నుంచి 200 టీఎంసీ నీటిని కృష్ణా బేసిన్ ద్వారా పెన్నా బేసిన్‌కు తరలించే లక్ష్యంతో ఉంది. రూ.80,000 కోట్ల ఖర్చుతో ఏపీ ప్రభుత్వం దీన్ని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గట్టిగా సమర్థిస్తున్నారు. ఇది కేవలం వరద నీటిని మాత్రమే ఉపయోగిస్తుందని అంటున్నారు. తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టమూ జరగదని వాదిస్తున్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source