Logo
Download our app
అయినవిల్లి: ఆదర్శంగా నిలిచిన ఉపాధ్యాయుడు
NEWS   Jun 20,2025 12:03 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో ఉన్న శ్రీ ఉమామహేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నూతనంగా ఉపాధ్యాయులు కొల్లు శ్రీనివాస్ బదిలీపై వచ్చారు. ఆయన తన కుమారుడు లియోనార్డును టెన్త్ క్లాస్, కుమార్తె చైత్ర వర్తనను 8వ తరగతిలోనూ కె.జగన్నాధపురం హైస్కూల్ లో చేర్పించి ఎందరికో ఆదర్శప్రాయులుగా నిలిచారు. ఆయన గొల్లవిల్లి హైస్కూల్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను పాఠశాల హెచ్ఎం జి.సూర్య కుమారి, ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు బుధవారం ప్రశంసించి ఘనంగా సత్కరించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source