Logo
Download our app
శ్రీ‌వారి భ‌క్తుల‌కు ఆర్టీసీ ఖుష్ క‌బ‌ర్
NEWS   Jun 19,2025 04:12 pm
ఏపీఎస్ఆర్టీసీ తీపి క‌బురు చెప్పింది. తిరుమ‌ల‌లో ఇక నుంచి ప్రైవేట్ వాహ‌నాలు ఆశ్ర‌యించ‌కుండా ఉండేందుకు గాను ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేరకు గురువారం బ‌స్సుల‌ను జెండా ఊపి ప్రారంభించారు ఏఈవో వెంక‌య్య చౌద‌రి. ప్రైవేట్ వాహ‌నాల దారి దోపిడీని అడ్డుకునేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. కొండ‌పై నుంచి తిరుప‌తి వ‌ర‌కు ఎలాంటి అద‌న‌పు ఛార్జీలు వ‌సూలు చేయ‌డం లేద‌న్నారు. ఎప్ప‌టి లాగే రూ. 90 పెట్టి వెళ్ల వ‌చ్చన్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source