Logo
Download our app
Short Review: 'కుబేర' మూవీ రివ్యూ
NEWS   Jun 20,2025 06:12 am
Dayyala Ashok: కుబేరుడు - బిచ్చగాడికి మధ్య జరిగే పోరాటమే కుబేర మూవీ. ధనిక, మధ్య తరగతి, పేద ఇలా మూడింటి నేపథ్యంలో ₹ లక్ష కోట్ల స్కాం కథ. బిచ్చగాడి పాత్రలో హీరో ధనుష్ ఔట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నాగార్జున, రష్మిక పాత్రలు సినిమాకే హైలైట్. శేఖర్ కమ్ముల దర్శకత్వం, ఎమెష‌న్ సీన్స్, DOP, DSP మ్యూజిక్, క్వాలిటీ సినిమాకు ప్ల‌స్ పాయింట్స్. ర‌న్ టైం ఎక్కువ‌, ఫ‌స్టాఫ్ సాగ‌తీత‌, కొంత ఎడిటింగ్ - మైన‌స్ పాయింట్స్. RATING: 3/5

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source