Logo
Download our app
కేటీఆర్, సంతోష్ కుమార్ కవిత ఫోన్ ట్యాప్ చేశారు
NEWS   Jun 20,2025 12:20 pm
ఆర్టీసీ మాజీ చైర్మ‌న్ గోనె ప్ర‌కాశ్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. కేటీఆర్, సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ క‌విత ఫోన్ ట్యాప్ చేయించారంటూ ఆరోపించారు. ఇదంతా మాజీ సీఎం కేసీఆర్ కు తెలిసే జ‌రిగింద‌న్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ రిపోర్ట్.. కేసీఆర్, సంతోష్ రావులకు ఇచ్చారన్నారు. ఓటు కు నోటు విషయంలో కూడా BRS నేతలు ఫోన్ ట్యాపింగ్ చేశారని బాంబు పేల్చారు. దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డా లేని రీతిలో ఈ అనైతిక కార్య‌క్ర‌మానికి పాల్ప‌డింద‌న్నారు. రాజకీయ నేతలు, బిజినెస్ మెన్స్, సినిమా వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అయిన వారిలో ఉన్నార‌న్నారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source