Logo
Download our app
7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రిలీజ్
NEWS   Jun 21,2025 09:07 am
నిన్న‌టి దాకా 5 ఎక‌రాలు క‌లిగిన రైతుల‌కు రైతు భ‌రోసా నిధులు రిలీజ్ చేసిన స‌ర్కార్ శ‌నివారం 7 ఎక‌రాల వ‌ర‌కు క‌లిగిన రైతుల ఖాతాల్లో నిధులు జ‌మ చేసింది. మ‌రో రూ. 9.05.89 కోట్లు విడుద‌ల చేసింది. దీని ద్వారా 2.64 ల‌క్ష‌ల మందికి ల‌బ్ది చేకూరింది. ఇదిలా ఉండ‌గా 5 రోజుల్లో రూ. 7310.59 కోట్లు స‌ర‌ఫ‌రా చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 65.12 ల‌క్ష‌ల మంది రైతుల‌కు భ‌రోసా క‌ల్పించింది.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source