Logo
Download our app
ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి కేసులో పురోగ‌తి
NEWS   Jun 22,2025 11:53 am
ప‌హ‌ల్గామ్‌లో దాడికి పాల్ప‌డిన ఉగ్ర‌వాదుల‌కు ఆశ్ర‌య‌మిచ్చిన ఇద్ద‌రు కశ్మీరీలు ప‌ర్వీద్ అహ్మ‌ద్‌, బ‌షీర్‌ను NIA అరెస్ట్ చేసింది. ముగ్గురు ఉగ్ర‌వాదుల వివ‌రాల‌ను నిందితులు వెల్ల‌డించిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో.. పాక్ ఉగ్ర‌వాదులే ఈ దాడి చేశార‌ని NIA నిర్ధారించింది. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయిన విష‌యం విదిత‌మే.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source