Logo
Download our app
పోలీసుల అదుపులో జ‌గ‌న్ డ్రైవ‌ర్
NEWS   Jun 22,2025 09:56 pm
జ‌గ‌న్ కారు డ్రైవ‌ర్ ర‌మ‌ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జ‌గ‌న్ కారు కింద ప‌డి మృతి చెందిన సింగ‌య్య కేసులో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఏ1గా ర‌మ‌ణారెడ్డి , ఏ2గా జ‌గ‌న్ , ఏ3గా కారు య‌జ‌మానిని కేసులో చేర్చ‌నున్నారు. మృతికి కారణమైన కారు వైసీపీ పేరిట కొనుగోలు చేయగా, యజమాని జగన్ మాజీ OSD కృష్ణమోహన్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source