Logo
Download our app
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
NEWS   Jun 23,2025 07:13 am
నేడు తెలంగాణ మంత్రివ‌ర్గం సమావేశం కానుంది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు సీఎం రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ స‌చివాల‌యంలో జ‌ర‌గ‌నున్న ఈ భేటీలో ప్ర‌ధానంగా బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై చ‌ర్చించ‌నున్నారు. ప్రాజెక్టుపై ఎలా ముందుకు వెళ్లాల‌నే దానిపై మంత్రుల అభిప్రాయం సేక‌రించ‌నున్నారు. అలాగే స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల అంశం కూడా చ‌ర్చించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Top News

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

జ్ఞానేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి
ఎస్ఐఆర్ ప్రక్రియపై విచారణ జరిపించి సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ ను పదవి నుండి తొలగించాలని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లతావత్ ధన్వంతి డిమాండ్ చేశారు....

ఎన్నికల విధులను నిబద్దలతో సమర్థవంతంగా నిర్వహించాలి: సిడిఎంఏ సంపత్ కుమార్
నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల విధులను నిబంధనతో సమర్థవంతంగా నిర్వహించాలని మునిసిపల్ అడిషనల్ కమిషనర్ సంపత్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధులపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని...

⚠️ You are not allowed to copy content or view source